• Login / Register
  • Site Logo

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ఎల్లో అలర్ట్

    ఆంధ్ర ప్రదేశ్
    విశాఖపట్నం, విశాఖ సమా చారమ్, ఆగస్టు 2 : వాయవ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటిం చింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో బలమైన రుతుపవనాల

    ద్రోణి కొనసాగుతోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావం సుమారు రెండు రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొంది.
    Download Main Image

    Leave A Comment