రూ.1650 కోట్ల విలువైన భూమి చుట్టూ ఫెన్సింగ్‌పార్కు, శ్మశాస వాటిక స్థలాలుగా గుర్తింపునవతెలంగాణ-సిటీబ్యూరోహైదరాబాద్ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రజావసరాలకు సంబంధించిన 11 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. మార్కెట్లో దాని విలువ రూ.1650 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో 2 ఎకరాలు పార్కు కోసం కేటాయించినది కాగా, 5 ఎకరాలు శ్మశాన వాటికతోపాటు 4 ఎకరాలు డంప్ యార్దుకు చెందినది ఉంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని సెంట్రల్ పార్కు కాలనీలో పార్కు […]
The post 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా appeared first on Navatelangana.
Leave A Comment