‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. ఉగాది కానుగా ఈనెల 19వ తేదీన థియేటర్లలో ఈ సినిమా అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ‘నా వరకు […]
The post ‘ఉస్తాద్..’ ఘన విజయం ఖాయం appeared first on Navatelangana.
Leave A Comment