• Login / Register
  • Site Logo

    హ్యాం రోడ్ల పేరుతో రూ.18 వేల కోట్ల కుంభకోణం

    Rss వార్తలు

    – 4 రాష్ట్రాల ఎన్నికలకు ఆ మొత్తాన్ని పంపేందుకు ప్రణాళిక– ఆ టెండర్లను రద్దు చేయాలి– హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి : మీడియాతో చిట్‌చాట్‌లో హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో హ్యాం రోడ్ల పేరుతో రూ.18 వేల కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరలేపిందని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి టి హరీశ్‌ రావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో అసెంబ్లీలో మీడియాతో వారు చిట్‌చాట్‌ నిర్వహించారు. […]

    The post హ్యాం రోడ్ల పేరుతో రూ.18 వేల కోట్ల కుంభకోణం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment