నవతెలంగాణ- ఆలేరు టౌన్ నాలుగవ తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం, మండల స్థాయి క్రీడా ఎంపిక పోటీలు, ఆలేరు పట్టణంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి ఎర్ర లక్ష్మి సోమవారం విలేకరులకు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పోటీలకు 01-09-2017 నుండి 31-08-2018 మధ్య జన్మించిన మూడో తరగతి (2025.2026)లో పూర్తి కాబోతున్న విద్యార్థులు అర్హులని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో బాలికలకు 80 సీట్లు, […]
The post స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం క్రీడా పోటీలు appeared first on Navatelangana.
Leave A Comment