నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మంత్రిని… నన్నే ఆపుతారా?శాసనమండలిలోకి వెళ్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహను ‘సార్ ఇది సీఎం వెళ్లే దారి. వేరే వైపు నుంచి వెళ్లండి’ అంటూ సెక్యూరిటీ సూచించారు. ‘మరి ఎలా వెళ్లాలి. నేను మంత్రిని. నన్ను ఆపుతావా?’ అంటూ సెక్యూరిటీపై దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలను అడ్డుకున్న భట్టి గన్‌మెన్లుఅసెంబ్లీలోని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఛాంబర్‌లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లేందుకు […]
The post సభాపర్వం appeared first on Navatelangana.
Leave A Comment