• Login / Register
  • Site Logo

    సంగీత ప్రపంచంలో సరికొత్త ప్రయాణం

    Rss వార్తలు

    సంగీత ఆధారిత వినోద రంగంలో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన యూనివర్సల్‌ మ్యూజిక్‌ గ్రూప్‌కు చెందిన విభాగం యూని వర్సల్‌ మ్యూజిక్‌ ఇండియా, గాయకుడు-సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ ఇటీవల ప్రారంభించిన స్వతంత్ర రికార్డ్‌ లేబుల్‌ అల్బుకర్క్యూ రికార్డ్స్‌తో ప్రత్యేక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.ఈ భాగస్వామ్యం ద్వారా యూనివర్సల్‌ మ్యూజిక్‌ ఇండియా, అల్బుకర్కీ రికార్డ్స్‌, అనిరుధ్‌ రవిచందర్‌ రూపొందించిన పాప్‌, హిప్‌-హాప్‌ సంగీతాన్ని శ్రోతలకు మరింత చేరువయ్యేలా చేయబోతున్నారు. ఈ లేబుల్‌ ద్వారా విడుదలయ్యే తొలి సంగీత ప్రాజెక్ట్‌లో […]

    The post సంగీత ప్రపంచంలో సరికొత్త ప్రయాణం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment