వేసవి కాలంలో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. వేడికి చెమట ఎక్కువ పడుతుంది. దీంతో చుండ్రు సమస్య అధికమవుతుంది. సాధారణంగా మన జుట్టు తలను ఇన్సులేట్‌గా, వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ శీతాకాలంలో మన ఆరోగ్యానికి తోడ్పడుతుంది, అయితే ఇది హాట్ సమ్మర్‌లో సమస్యలకు కారణమవుతుంది. ఎండాకాలం స్కాల్ప్‌లో ఈ ఇన్సులేషన్ కారణంగా, జుట్టు రాలే సమస్య ఎక్కువవుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, చెమట కారణంగానూ జుట్టు జిడ్డుగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సీజన్‌లో కొన్ని […]
The post వేసవిలో సంరక్షణ ఇలా… appeared first on Navatelangana.
Leave A Comment