స్వాతంత్య్రం అనంతరం దేశంలో భూమిలేని పేదలకు భూమి అందించాలనే మహత్తర సంకల్పంతో ప్రారంభమైన భూదాన్ ఉద్యమం అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచింది. కానీ కాలక్రమేణా ఆ భూములపై వివాదాలు, ఆక్రమణలు, పరిపాలనా నిర్లక్ష్యం పెరిగి భూదాన్ ఉద్యమ లక్ష్యాలనే ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతోంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల వివాదం కూడా అలాంటి ఆందోళనకర ఉదాహరణగా నిలుస్తోంది. రెవిన్యూ రికార్డుల ప్రకారం వెలుగుమట్ల భూదాన్ భూములు సర్వే నంబర్ 147లో 21 ఎకరాలు, 148లో 21 […]
The post వెలుగుమట్ల వెనుక చీకట్లు! appeared first on Navatelangana.
Leave A Comment