నవతెలంగాణ- నెల్లికుదురు మండలంలోని వస్త్రం తండాను అన్ని రంగాలుగా అభివృద్ధి పరచడమే నా లక్ష్యం అని ఆ గ్రామ సర్పంచ్ గుగులోతు కరుణ మధు తెలిపారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ సహకారంతో ఈజీఎస్ నిధుల ద్వారా ఐదు లక్షలతో సిసి రోడ్డు పనులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూక్య బొందాలు ఇంటి నుండి భూక్యా భోజ్య ఇంటి వరకు బురదమయం లేకుండా ఉండేందుకు సీసీ రోడ్డును పోస్తున్నామని అన్నారు. గ్రామంలో అన్ని వీధులలో […]
The post వస్త్రం తండాను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం: సర్పంచ్ appeared first on Navatelangana.
Leave A Comment