నవతెలంగాణ – ఆర్మూర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వంట మనిషి పోస్టు కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రత్యేక అధికారిణి వి గంగామణి సోమవారం తెలిపారు. 7వ తరగతి ఉత్తీర్ణులైన స్థానిక మహిళా అభ్యర్థులు, సంబంధిత సర్టిఫికెట్స్, ఆధార్, ఫోటోల లతో కేజీబీవీ పాఠశాలలో తమ దరఖాస్తులను నేటి నుండి 21వ తేదీ వరకు అందజేయాలని తెలిపారు.
The post వంట మనిషి పోస్టుకు దరఖాస్తులు చేసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment