కొరతకు ప్రభుత్వమే కారణం ప్రజలు తీవ్రంగా నష్టపోయారుముందస్తు ప్రణాళిక ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శలుప్రజల వద్దకు వెళ్తే సంక్షోభం లోతు అర్థమవుతుంది : సీపీఐ(ఎం) రాజ్యసభాపక్షనేత జాన్ బ్రిట్టాస్ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశంలో నెలకొన్న వంటగ్యాస్ సంక్షోభంపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ఆందోళన చేపట్టాయి. సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. సోమవారం రాజ్యసభలోని జీరో అవర్‌లో వంటగ్యాస్ […]
The post వంటగ్యాస్‌పై భగ్గుమన్న ప్రతిపక్షం appeared first on Navatelangana.
Leave A Comment