మార్చి 7, 2026 ఇటలీ రాజధాని రోమ్‌లో 1500 మంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు నిర్వహించిన సమ్మె యూరప్ ట్రాన్స్‌పోర్ట్ కార్మిక ఉద్యమాల నేపథ్యంలో ప్రాముఖ్యత పొందింది. మార్చి 7న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగిన ఈ సమ్మె ఇటలీ విమానయాన వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపింది. ముఖ్యంగా రోమ్‌లోని ”ఫ్యూమిచినో” అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు ఈ సమ్మెతో స్తంభించాయి. ఈ సమ్మెను కేవలం ఒక రంగానికి చెందిన కార్మికసమ్మెగా […]
The post రోమ్ ఎయిర్ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె appeared first on Navatelangana.
Leave A Comment