దక్షిణాఫ్రికాతో సిరీస్‌హామిల్టన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టి20 సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్నీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 175పరుగులు చేయగా.. అనంతరం దక్షిణాఫ్రికాను 15.3ఓవర్లలో 107పరుగులకే ఆలౌట్ చేసింది. తొలుత న్యూజిలాండ్ బ్యాటర్ డెవాన్ కాన్వే(60) అర్ధసెంచరీకి తోడు కెల్లీ(21), కెప్టెన్ సాంట్నర్(20)కి తోడు చివర్లో జోష్ క్లార్క్‌సన్(26; 9బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) ధనా ధన్ ఇన్నింగ్స్‌తో […]
The post రెండో టీ20లో న్యూజిలాండ్ గెలుపు appeared first on Navatelangana.
Leave A Comment