• Login / Register
  • Site Logo

    యువత స్వయంకృషితో అంచలంచెలుగా ఎదగాలి..

    Rss వార్తలు

    – రాంరెడ్డిపల్లి ఓర్సు అలివేలఆంజనేయులు..నవతెలంగాణ – ఊరుకొండ నిరుద్యోగ యువతీ యువకులు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని.. ప్రభుత్వ పథకాలను పూర్తిగా సద్వినియోగం చేసుకొని లాభాలు పొందుతూ స్వయంకృషితో భవిష్యత్తులో అంచలంచెలుగా ఎదగాలని రాంరెడ్డిపల్లి ఓర్సు అలివేలఆంజనేయులు అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి గ్రామంలో యువత స్వయం కృషితో ఎదగాలని గ్రామ సర్పంచ్ ఓర్స్ అలివేల ఆధ్వర్యంలో పిఎంఈజిపి మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు కమర్షియల్ వెహికల్ కి మహిళల […]

    The post యువత స్వయంకృషితో అంచలంచెలుగా ఎదగాలి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment