• Login / Register
  • Site Logo

    మాదకాసురులు!

    Rss వార్తలు

    ‘అణిచేస్తాం… కోరలు పీకేస్తాం..’ రాష్ట్రాన్ని గుల్లచేస్తున్న మాదక ద్రవ్యాల మాఫియా పేరెత్తగానే నాయకుల నోటివెంట అలవోకగా వెలువడే భీషణ ప్రతిజ్ఞలివి! మాదకాసురులపై ఉక్కుపాదం మోపుతామనే ప్రభుత్వాల మాటలు కొన్నేళ్లుగా కోట దాటుతున్నా, చేతలే గడప కూడా దాటడం లేదు. కొందరు బడా బాబులు.. నగర శివారులను డ్రగ్స్‌ పార్టీలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ఫామ్‌హౌసుల్లో పార్టీలు చేసుకుంటూ మత్తులో తూగుతున్నారు. చట్టాలు చేసి వాటి అమలుకు బాధ్యతగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే ఈ పార్టీల్లో దోషులుగా పట్టుబడుతూ సభ్యసమాజాన్ని తలదించుకునేలా […]

    The post మాదకాసురులు! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment