– డిఫెండింగ్ ఛాంపియన్‌కు గాయాల బెడద– తొలిదశ మ్యాచ్‌లకు హేజిల్‌వుడ్, కమిన్స్ దూరం– 28నుంచి ఐపిఎల్ సీజన్-19 ప్రారంభంబెంగళూరు: డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ఈసారి టైటిల్ కొట్టడం కష్టసాధ్యంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆ జట్టు స్టార్ బౌలర్లు పాట్ కమిన్స్‌తోపాటు జోష్ హేజిల్‌వుడ్ గాయాలబారిన పడడమే. గత సీజన్‌లో సారథ్య బాధ్యతలను విరాట్ కోహ్లీ నుంచి రజత్ పాటిదర్ అందుకొని 17ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి టైటిల్‌ను అందించాడు. 2009, […]
The post బెంగళూరు కష్టమే.. appeared first on Navatelangana.
Leave A Comment