నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో సోమవారం నాడు ఇందిరమ్మ గృహ పథకంలో నూతన గృహ ప్రవేశం జుక్కల్ ఎంపిడివో రాము రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ , ఎంపిఓ రాము మాట్లాడుతూ బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మొత్తం 31 మంజూరు కాగా.. స్లాబ్ లెవెల్ 9, రూమ్ లెవెల్ 6, బేస్మెంట్ లెవెల్ […]
The post బస్వాపూర్ లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment