– బాధాకరమైనా న్యాయం చేకూరింది : డీజీపీనవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధిఅమరులైన 13 ఏండ్ల తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేస్తున్నామని ఇది కొంత బాధాకరమైనా వారికి న్యాయం చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి అన్నారు. ఒరిసా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని బలిమెల రిజర్వాయర్‌లో నక్సలైట్ల చేతుల్లో మరణించిన 38 మంది గ్రేహండ్స్, స్పెషల్ పోలీస్ జవాన్ల కుటుంబ సభ్యులకు డీజీపీ ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన […]
The post బలిమెల రిజర్వాయర్ అమరుల కుటుంబాలకు ఇండ్ల స్థలాల పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment