– అంగన్వాడీ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలి– సీఐటీయూ నాయకురాలు రాధనవతెలంగాణ – అశ్వారావుపేటఅంగన్వాడి ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని, బకాయి వేతనాలు విడుదల చేయాలని హైదరాబాదులో ధర్నా నిర్వహిస్తున్న సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల భాస్కర్ తో సహా అంగన్వాడి నాయకత్వాన్ని అరెస్ట్ చేయడం ప్రజాస్వామిక చర్య అని అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ యూనియన్ మండల నాయకురాలు కట్టా రాధ అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఐసీడీఎస్ కు సరిపడా నిధులు కేటాయించి వేతనాలు పెంచాలని కోరుతూ స్థానిక […]
The post బకాయి వేతనాలు చెల్లించాలి appeared first on Navatelangana.
Leave A Comment