వైట్ చాలెంజ్‌కు సిద్ధమా..?అసెంబ్లీలో డ్రగ్ టెస్టింగ్ సెంటర్ పెట్టాలి : అద్దంకి దయాకర్‌నవతెలంగాణ-సిటీబ్యూరోగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపకుండా.. లేని అంశాలు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నాయకులు ఒక ఎజెండాతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. డ్రగ్స్ పార్టీలో బీఆర్‌ఎస్ నేతలు దొరికితే వారిని ఇప్పటివరకు సస్పెండ్ చేయలేదన్నారు. వైట్ చాలెంజ్‌కు సిద్ధమా? […]
The post ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం appeared first on Navatelangana.
Leave A Comment