– సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి– ప్రధాని మోడీ మౌనం వీడాలి : సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ– నల్లగొండలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శననవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధిఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావం ప్రతి ఒక్కరిపైనా పడుతోందని, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్‌లో మంగళవారం ”యుద్ధం వద్దు- శాంతి ముద్దు” నినాదంతో […]
The post ప్రతి ఒక్కరిపైనా యుద్ధ ప్రభావం appeared first on Navatelangana.
Leave A Comment