– అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) మధుమోహన్నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం 25వ నంబర్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) మధుమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వినతిపత్రాలను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా […]
The post ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ appeared first on Navatelangana.
Leave A Comment