ట్రంప్-జిన్‌పింగ్ సమావేశానికి మార్గం సుగమం!ప్యారిస్ : ప్రపం చంలోని రెండు అతిపెద్ద ఆర్థిక శక్తులైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగు పర్చేందుకు జరుగు తున్న చర్చలు ప్యారిస్‌లో కీలక దశకు చేరుకు న్నాయి. ఈ చర్చలు త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య సమావేశానికి పునాది వేయనున్నాయని సమాచారం. ప్యారిస్‌లోని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) ప్రధాన కార్యాలయంలో అమెరికా, చైనా […]
The post ప్యారిస్‌లో కీలక దశకు అమెరికా-చైనా వాణిజ్య చర్చలు appeared first on Navatelangana.
Leave A Comment