• Login / Register
  • Site Logo

    నసురుల్లాబాద్ లో రంజన్ తోఫా కిట్ పంపిణీ

    Rss వార్తలు

    నవతెలంగాణ – నసురుల్లాబాద్ మండల కేంద్రంలో  రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం నసురుల్లాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ రంజన్ తోఫా కిట్ లను నాయబ్ తహసీల్దార్ భావయ్య, ఆర్ ఐ స్వామి లు మండల పరిధి ముస్లిం సోదరులకు అదే చేశారు. ఒక్కో ప్యాకెట్‌లో చీర, బ్లౌజ్‌, పంజాబీ డ్రెస్‌, లాల్చీ, పై జామా ఉన్నాయి. తహసీల్దార్ల ఆధ్వర్యంలో మండలంలో  మసీదు కమిటీల నేతల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నాయబ్ తహసీల్దార్ భావయ్య మాట్లాడుతూ ముస్లిం […]

    The post నసురుల్లాబాద్ లో రంజన్ తోఫా కిట్ పంపిణీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment