నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ నటి నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ఎంపీ సీవీ షణ్ముగం వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం ఎన్డీయే కూటమి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో..’కలలు కనమని అబ్దుల్ కలాం మనకు చెప్పారు. మన కలలను తనతో పంచుకోవాలని స్టాలిన్ అడుగుతున్నారు. నాకు నయనతార కావాలని అడిగితే.. ఆయన నెరవేరుస్తారా? ఆమెను పెళ్లి చేసుకోవాలనే కల ఎవరికైనా ఉంటే తీరుస్తారా’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. […]
The post నయనతారపై ఎంపీ సీవీ షణ్ముగం అనుచిత వ్యాఖ్యలు.. appeared first on Navatelangana.
Leave A Comment