– తెలంగాణ ట్రాన్స్‌జెండర్ పీపుల్స్– అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మోనాలిసా డిమాండ్– కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు– నేడు ఇందిరాపార్కు వద్ద ధర్నానవతెలంగాణ-ముషీరాబాద్‌ట్రాన్స్‌జెండర్ బిల్లు -2026ను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ట్రాన్స్‌జెండర్ పీపుల్స్ అసోసియే షన్ వ్యవస్థాపక అధ్యక్షులు మోనాలిసా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ట్రాన్స్‌జెండర్ పీపుల్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్‌కే హల్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ట్రాన్స్‌జెండర్ల అస్తిత్వంపై […]
The post ట్రాన్స్‌జెండర్ బిల్లును వెనక్కి తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment