– మార్చి 17 చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలి– ఎంసిపిఐ (యు) జిల్లా కార్యదర్శి జబ్బర్ నవతెలంగాణ – కామారెడ్డి ప్రస్తుత యుద్దోన్మాద మతోన్మాద అవినీతికర నేరమయ ప్రలోభాల రాజకీయాల్లో విలువలను పెంపొందించేందుకు చట్టసభల్లో ఓంకార్ పాత్ర ఎంతో ఆదర్శనీయమని, ఈ క్రమంలో చట్టసభల్లో ఓంకార్ పాత్ర అనే అంశంపై మార్చి 17న హైదరాబాదు రవీంద్ర భారతిలో సభ నిర్వహిస్తున్నట్లు ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి జబ్బర్ నాయక్ తెలిపారు. ఈ సభను జయప్రదం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు […]
The post చట్టసభల్లో రాజకీయ విలువలను పెంపొందించిన ఓంకార్ appeared first on Navatelangana.
Leave A Comment