– హాజరైన మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ “జూపల్లి” నవతెలంగాణ – అశ్వారావుపేటపొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాసవి క్లబ్, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జల్లిపల్లి దేవరాజు, అధ్యక్షులు సమయమంతుల మోహన్ గంగాధర్ రావు, సెక్రటరీ ఉప్పల పవన్ కుమార్, […]
The post ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment