– మూడో రోజూ సీసీ కెమెరాకు చిక్కిన వైనంనవతెలంగాణ – కరీంనగర్‌జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారం తండా పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడో రోజు కూడా పులి అదే ప్రాంతంలో మకాం వేయడం, అది సీసీ కెమెరా రికార్డుల్లో స్పష్టంగా కనిపించడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండ్రోజుల్లో ఈ పులి రెండు ఆవులను వేటాడి చంపిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి, అంతకుముందు చంపిన ఆవు మాంసాన్ని […]
The post గంగారం తండాలో వీడని పెద్దపులి భయం appeared first on Navatelangana.
Leave A Comment