• Login / Register
  • Site Logo

    ఒడిశా ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం

    Rss వార్తలు

    10 మంది రోగులు మృతిఎస్‌సీబీ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో ఘటనమరో 11 మందికి గాయాలురూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం కటక్‌: ఒడిశాలోని కటక్‌ ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది రోగులు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. […]

    The post ఒడిశా ఐసీయూలో భారీ అగ్నిప్రమాదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment