ప్రతిపక్షాలకూ సమాన అవకాశాలు ఇవ్వాలి : కాంగ్రెస్ చీఫ్ విప్, ఎంపీ సురేశ్ జన్ విశ్వాస్ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రంనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోలోక్‌సభలో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేశారు. మంగళవారం కాంగ్రెస్ చీఫ్ విప్ కె.సురేశ్ మాట్లాడుతూ ఎంపీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీ సురేశ్ ప్రతిపాదనకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) నేత ధర్మేంద్ర యాదవ్ […]
The post ఎనిమిది మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత appeared first on Navatelangana.
Leave A Comment