ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ ప్రారం భించిన దాడులు మంగళవారం నాడు పద్దెనిమి దవ రోజులో ప్రవేశించాయి. వాటికి ధీటుగా టెహరాన్ కూడా ప్రతిదాడులతో బెంబేలెత్తిస్తు న్నది. హార్ముజ్ జలసంధి ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి నౌకలకు రక్షణ కల్పించాలన్న ట్రంప్ కోరికను ఏ ఒక్క మిత్రదేశం కూడా అంగీకరిం చలేదు. ఇది తమ యుద్ధం కాదని బయటకు చెప్పకుండానే ముఖం చాటేస్తుండటంతో ట్రంప్‌నకు దిక్కుతోచక పిచ్చి ప్రేలాపనలకు దిగాడు. అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుంచీ కొంత మంది అమెరికాకు […]
The post ఇరాన్‌పై దాడి: మిత్రదేశాలపై బెదిరింపులకు దిగిన ట్రంప్! appeared first on Navatelangana.
Leave A Comment