నవతెలంగాణ -మిరుదొడ్డి రుద్రారం గ్రామంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం ఎంతో సౌహార్దపూర్వకంగా జరిగిందని ముస్లిం కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ సోహెల్ పాషా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రమైన రమజాన్ నెలలో గ్రామ సర్పంచ్ ఇదరి చంద్రకళ కనకయ్య గారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ముస్లిం సమాజానికి ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమాలో గ్రామంలో ఐక్యత, సోదరభావం మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రమజాన్ నెల సహనం, దానం మరియు సేవాభావాన్ని నేర్పే పవిత్రమైన […]
The post ఇఫ్తార్ విందులో పాల్గొన్న సర్పంచ్ చంద్రకళ-కనకయ్య appeared first on Navatelangana.
Leave A Comment