అదనపు ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలకు ఆదేశంరైతుల ఆదాయంపై గణనీయమైన ప్రభావం న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం మరోసారి రైతులకు హానికరంగా పరిగణించబడుతున్న చర్యలను అమలు చేస్తోంది. వరి, గోధుమలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)తో పాటు, రాష్ట్రాలు అదనంగా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ చర్య రైతుల ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ఎంపీ జాన్ బ్రిట్టాస్ లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ […]
The post అన్నదాతపై కేంద్రం మరో పిడుగు appeared first on Navatelangana.
Leave A Comment