ఏప్రిల్ 3న రిలీజ్ కానున్న ఫ్యాన్సీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాకాస’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రారంభం నుంచి వైవిధ్యమైన కంటెంట్, ప్రమోషనల్ ప్లానింగ్‌తో ఈ సినిమా అందరి దష్టిని ఆకర్షిస్తోంది.తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముందే జరిగిన థియేట్రికల్ బిజినెస్ డీల్ ఇందుకు ఉదాహరణ. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ సినిమా థియేట్రిల్ రైట్స్‌ను శ్రీ లక్ష్మి నరసింహ మూవీ మేకర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. సినిమాకు థియేటర్స్‌లో మంచి ఆదరణ దక్కుతుందని ట్రేడ్ […]
The post అంచనాలు మరింత పెంచేలా.. appeared first on Navatelangana.
Leave A Comment