నవతెలంగాణ – మల్హర్ రావుప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థులు ఏకారుప దుస్తులు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంగన్ వాడిల్లోని చిన్నారులకు సైతం అందిస్తున్నారు. మండల పరిధిలో 15 గ్రామాల్లోని 38 అంగన్ వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల లోపు మొత్తం 1356 మంది చిన్నారులున్నారు. ఇందులో బాలికలు 662,బాలురు 684 ఉన్నారు. వీరికి 1356 దుస్తులు వచ్చాయి. ఇందులో మంగళవారం వరకు 650 దుస్తులు పంపిణీ చేయగా, ఇంకా 706 […]
The post అంగన్వాడీ చిన్నారులకు 52 శాతం ఏకరూప దుస్తులు పంపిణీ appeared first on Navatelangana.
Leave A Comment